అంతకుముందు వరకు చాలా frequnetగా మాట్లాడుతూ ఉండి, ఈ మధ్య పెళ్లి అవడం వల్ల (?) మాట్లాడుకోవడం కుదరని ఒక friend, మొన్నామధ్య call చేసి, "ఎలా ఉన్నావ్ రా?" అని అడిగాడు. అపుడు ఆలోచించా, "one lineలో,
Back to the title: నిజమే, జీవితం, "cooperation లేని kohli contribution" లాగా wasteగా పడి ఉందేమోనని అనుమానం కలుగుతోంది ఈ మధ్య. మొన్నామధ్య ఇంటికెళ్ళినపుడు మా అమ్మ కూడా అంది నాతో, "90s లో సచిన్, ఇప్పట్లో kohli గొప్ప ఇన్నింగ్స్ ఆడినా, సరైన తోడు(partner)లేక మనం బయట గెలవలేక పోతున్నాం" అని (exactగా ఇలానే కాకపోయినా, ఈ అర్థం వచ్చేలా). అమూల్యమైన youthful energy అంతా (అంటే 'అ'దొక్కటే కాదు; మంచి ఆరోగ్యం, vigour , ఇంటెలిజెన్స్, humour, willingness to explore, etc. ) freeగా friends మాత్రమే enjoy చేస్తున్నారు (office hours అయ్యాక ), వెధవలు. అదే, మనల్ని కట్నానికి కొనుక్కున్న వాళ్లు ఉండిఉంటే, చాలా happyగా feelఅయి ఉండేవారేమోనని అంటున్నా, Bumper offer కదా! ఏమోలే, scene మొత్తం reverse అయ్యి, కోడెనాగు లాంటి వాడు, వానపాము అయిన పాటలు కూడా ఉన్నాయి మనకు.
ఏదేమైనా, ప్రపంచంలో male domination ఉందేమోగానీ, poetryలో మాత్రం ఆడవారికే పట్టం కట్టబడిందేమో (దానికి కూడా మగ వెధవలే కవులవడం కారణమేమో). మరదేకదా! Madam గారిని మెరుపు అనేసి, మనమేమో మేఘంలా మిగిలిపోయి మరీ మురిసిపోతాం.
1. పోతన గారి శ్రీమదాంధ్ర మహా భాగవతము లోని ఒక సీస పద్యం నుండి, link