తండ్రీ..!
అవివేకపు అంధకారంలో ఆదమరచి తూలుతున్న నా తమ్ముల,
ఆవేశపు వేషంలో అసలు విషయం విస్మరిస్తున్న నా అన్నల,
ఇనకులేశు పాదచరిత ఈ పవిత్ర పుడమిలో మిడిఙ్ఞాన పీడిత నీ పుత్రుల
ఈసడించక,మా మనోతిమిర సంహారివై,
ఉదయ రవి స్ఖలిత పసిడి వర్ణ కాంతి పుంజమై ,
ప్రతి దినమూ పలుకరింపుము తండ్రీ, నీ పుత్రుల...!
No comments:
Post a Comment