Thursday, November 17, 2011

నేనింకా పుట్టలేదు..!


నేనింకా పుట్టలేదు,
నీవైన నా రోజులే నా వయసు;

నీ వలపుసోకి వికసించాలి ఓ వెయ్యేళ్లు,
నీ పిలుపు తడికి పల్లవించాలి ఆ అన్ని పగళ్లూ;

2 comments:

  1. bagundhira :) evariki ankitham "నేనింకా పుట్టలేదు..!"

    ReplyDelete
  2. thanks gopi,evarikaina ankitham iddamani vedukutunna....!

    ReplyDelete