"ఆగు తమ్ముడూ" అన్నా, "అదేంటన్నా" అన్నా, మన అంజి ప్రయివేటు చెప్పడానికి సిద్దమవుతున్నాడని అర్థం. ఇంక, చెయ్యెత్తి "నువ్వుండ్రా క్రాంతి" అన్నాడంటే, నాయాల్ది, క్రిష్ణంరాజు లెవెల్లో, KK ని 'కిందేసి కొడతా'డన్నమాటే.
Comedy కాసేపు పక్కన పెడితే, మన TSS clubకి, గొప్ప ఆస్తి మన అంజి. One of the most important veterans అని చెప్పుకోవచ్చు. వెనకటి రోజుల్లో, అనగా, అంజి బాగా flatగా ఉన్న రోజుల్లో, అలవాటు లేక (నేను) first spell లో వాడుకోలేదు గాని, అడగ్గానే wicket ఇచ్చే slow bowler మనకి. Peak formలో ఉన్నపుడు (ఆ అదృష్టం captainగా నాకే దక్కింది, మాంచి primeలో ఉన్న అంజిని మీరు చూడలేదేమో అని నా feeling), matchకి రెండు కన్నా తక్కువ wickets ఎప్పుడూ లేదు, ఐదు నిముషాల్లో అవగొట్టే వాడు over, (అందులోనే, అప్పుడప్పుడు umpireకి ఒకట్రెండు జోకులు కూడా చెప్పేసే వాడు, I mean ప్రయివేటు) అంతటి మోసంచేశాడు అవలీలగా, opponent batsmenని.
Fieldingలో అయితే, తన signature క్యాచ్ taking మనందరికీ సుపరిచయమే. Reverse cup లాగా, ఆ శైలిని 'అంజి take' అని గుర్తించాలి. కాలక్రమేణా, మెల్లగా, 30 yards లోపలికి వచ్చేసినా, అంజి బలమైన ఫీల్డర్.
Organiserగా, మనకి ఎనలేని సేవలందించాడు మన అంజి. అసలు, ఏ announcement కైనా, first respond అయ్యేది మన అంజి. Tournamentsని, Clubని బాధ్యతగా నిర్వహించడం దగ్గరినుంచి, అందరం ఒంట్లో కొద్దిగా భయం (discipline) ఉంచుకునేలా చేయడం వరకు (నేను కూడా :-P), TSS cricket అనే industryలో, చాన్నాళ్లుగా, చాలా పాత్రలు పోషించిన character artist మన అంజి. భవిష్యత్తులో మన club, ఒకవేళ lifetime achievement awards ఇవ్వాల్సి వస్తే, గుర్తుంచుకొని మరీ గౌరవించుకోవాల్సిన member అనమాట. White and white outfit, ముక్కుసూటి మనస్తత్వం, అమీర్ ఖాన్ లాంటి perfectionism, guideకే rules నేర్పించే తెగింపు (సింహస్వప్నం సుమీ), అన్నీ వెరసి, మన అంజి మర్చిపోలేని స్ఫురద్రూపి.
(On Hemanjaneyulu's birthday, on behalf of the TSS Cricket Club, IISc Bangalore)

No comments:
Post a Comment