*****
హెచ్చరిక: పెద్దల మాటలు ఎక్కువగా దొర్లుతాయి కింద, కాబట్టి పిల్లలు చదవకపోతేనే మంచిది, పెద్దయ్యేదాకా.
****
మా సిట్టింగ్ సెట్టింగుల్లో చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే పానీయప్రియులు. maximum membersకి, అక్కడ చోటుచేసుకునే మాటల్లో munchingలా మాత్రమే పానీయాలతో పని. అంతేగానీ, lockdown సమయంలో ఎర్రగడ్డలో join అయ్యేంత పానీయోన్మాదం (addiction) లేదు. కానీ, already close friends మధ్య కూడా ఉండే చిన్న చిన్న inhibitionsని సైతం చెరిపెయ్యడంలో మాత్రం పానీయం పనితీరు భేష్. ఒక్కోసారి, ఆటలో అరటిపండులా 7up పట్టుకుని కూర్చునే participants కూడా పనికొస్తారు Infotainment (Information + Entertainment )కి.
ఇంత అనుభవం లేని కొంతమంది యువ మిత్రులు, అలాంటి ఒక అరటిపండు మిత్రుని గురించి ఒక వారం నాతో అన్నారు, "ఏంది మచ్చా నీకు ఆ'యప్ప' అంటే అంత లవ్వు? ఎప్పుడు కూచున్నా పట్టుకొస్తావు. ఆయనేమో బిజీ బిజీ అని పోజుకొడుతున్నా invite చేస్తావు. cool drink, stuff, బిర్యానీ పెట్టి girlfriend treatment ఇస్తున్నావ్. మనకవసరమంటావా ఈ పానకంలో పూడక ?" అని.
అప్పుడు చెప్పా వాళ్లతో, ఒక light fix చేస్తూ, "అరే, మీరు సరిగ్గా చూడ్డం లేదురా భయ్, ఆయన పానకంలో పూడక కాదు, మన సిట్టింగులో సొరకాయ! " అని. అర్థంకాక నావైపు చూస్తున్న వాళ్ళకి చెప్పా,"Actually మన అరటిపండు మచ్చా దగ్గర చాలా matter ఉంది, సమయం వచ్చినపుడల్లా చెప్పుకుందాం" అని.
ఆతర్వాత ఒకానొక వారం....
అప్పటికే celebration start అయ్యి ఓగంట (అనగా, రాత్రి 8 కావస్తోంది). "ఏంది మచ్చా ఈ చందుగాడు, సాయిగాడు? ఒక్కోసారి వీళ్ల statusలు చూస్తే *మోగాళ్ళేమో అనిపిస్తుంది నాకు" తలుపు తోసుకొని, mobile చూసుకుంటూ లోపలికొస్తున్న మా అరటిపండు మిత్రుడు ప్రశ్నిస్తున్నాడు, లోపలున్న మమ్మల్ని.
"అయితే మాత్రం నీకేమైంది మచ్చా! ****, నిన్నేం పట్టుకోడం లేదుగా వాళ్ళు. మరింకేంటి నీబాధ?" అని మా మిత్రునికి బాగా అలవాటైన అక్షింతలు వేశాడు Shan, మాలో ఒకడు. "f ***ing *మోఫోబిక్ మచ్చా!" అంటూ మిత్రునివైపు point చేస్తూ, మిగిలిన మా అందరి వైపు చూసి confirm చేశాడు.
"అరే, మరిట్లా పెట్టుకుంటారారా ఎవరన్నా status? నాకేం ఫోబియాలు లేవురా నాయనా, just out of curiosity అడుగుతున్నా అంతే" అన్నాడు మా మిత్రుడు. "అయినా ఏంది మచ్చా ఈ shan గాడు, నేననేసరికి భుజానేసుకొని వస్తాడు?" అంటూ నాకు complaint చేశాడు bag పక్కనపెట్టి, plateలో ఉన్న chicken ముక్క తీసుకుంటూ.
"అదేం లేదులే మచ్చా, shanది tough love అంతే. పిల్లల్లే మచ్చా, light తీస్కో" అన్నాన్నేను.
"వీళ్లు పిల్లలేంది మచ్చా? పిచ్చాపాటీకి రావట్లేదుగా నీదగ్గరికి, పీపాలు పట్టుకొని వస్తున్నారు. mehiగాడేమోగాని, shan గాడు మాత్రం పిల్లోడుగాదులే మచ్చా, పెద్ద పెద్ద పనులే చేస్తున్నాడని talk వచ్చింది campusలో" ఓరకంట చూస్తూ, sound రాకుండా నవ్వుతూ, tease చేస్తున్నాడు మిత్రుడు.
"Thanks మచ్చా!" glass పైకెత్తుతూ Mehi కృతజ్ఞత చూపించాడు, పిల్లోడు అన్నందుకు.
"అమ్మాయి,అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు మచ్చా, చిల్లర start చేస్తారు నీలాంటోళ్లు. F***king hypocrites మచ్చా! ఇలాంటి campusలో ఉంటూ కూడా ఇంత scrapలాగా ఎలా think చేస్తారు మచ్చా మీరు? I pity you మచ్చా" అంటూ ఆవేశంగా glass ఖాళీచేశాడు shan.
"ఒరే, అందులో ఏం కలపలేదురా" అంటూ చేయెత్తి ఆపబోయాడు Mehi, కానీ, వాడికాసంగతి తెలిసే ఉంటుందని గుర్తొచ్చి ఆగిపోయాడు.
ఇంతలో మళ్ళీ shan, "నువ్వే better మచ్చా, మెల్లిగా వెనకాల నుంచి cycle bell కొట్టి acknowledge చేసావ్ చుసాన్రోయ్ అని, అదో సరసం" నాకు compliment. "కానీ ఇదేంది మచ్చా, scrap behavior. స్కూల్ పిల్లలు better మచ్చా, బొక్క లాగా" మా మిత్రునికి మళ్ళీ అక్షింతలు.
"అపరా రేయ్! దొరికిపోయినప్పుడల్లా గట్టిగా అరిసి cover చేస్తాడు మచ్చా వీడు. Good offence is the best defense మచ్చా వీడికి" అని నాకూ, shanకూ ఇద్దరికీ ఒకేసారి మా మిత్రుని సమాధానం.
"ఇయన్నీ కాదుగానీ, నీ romantic achievements గురించి చెప్పు మచ్చా, మొన్నే తెలిసింది sachinలాగా చాలా earlyగా అరంగేట్రం చేసావని" Mehi అడిగాడు మా మిత్రుణ్ణి, comedy tensionని clear చేస్తూ.
"నాకేముంటాయ్ లేరా, local college మాది. మీలాగా మెట్రోల్లో చదవలేదు మేము" అని మిత్రుని తోసిపుచ్చుడు.
"ఇదిగో, ఈ పుచ్చిపోయిన సమాధానాలే మానుకోమనేది, మర్యాదగా పిల్లలు అడిగినప్పుడు, చెప్పేదానికేమైంది మచ్చా?" నా చిరాకు.
"over action మచ్చా, scrap behavior ఎక్కడికిపోతుంది మచ్చా?" shan support నాకు. "అయినా, మొన్నటి story మీరందరూ నమ్మినా, నేను నమ్మడం లేదు మచ్చా. Ribbon cutting చేశా అంటాడుగానీ, ఏం చేశావ్, ఎలా చేశావ్ అంటే చెప్పడం లేదు. ఏదో అలా అయిపొయింది లేరా అని దాటేస్తున్నాడు. చేసినోడైతే చెప్పాలిగా మచ్చా. I am telling you, you are all fooled మచ్చా, అంతా fake".
"నీ ఇష్టంరా భయ్. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు; అందుకే మచ్చా ఈ నాయాళ్లకి ఏం చెప్పకూడదు" మళ్ళీ మా ఇద్దరికీ మిత్రుని సమాధానం.
"లేదులే మచ్చా, I believe you. నీమీద కన్నా నాకు అమ్మాయిలమీద నమ్మకం. C Centersలోనే numerous bold episodesకి అవకాశం ఉంది మెట్రో నగరాల్లో కంటే ." మరోసారి భరోసా ఇచ్చా మన మిత్రునికి.
"సర్లే మచ్చా, ఇంకేమైనా ఉంటే చెప్పు adventures. ఇది జరిగి చాలా రోజులైందిగా, తర్వాత anymore girlfriends?" మళ్ళీ Mehi గారం గుడుస్తున్నాడు.
"లేదురా, ఈ long distance workout అవ్వక, light తీస్కున్నప్పటి నుంచి, Jio పుణ్యమా అని, dataనే అన్నీ" మిత్రుని నిరుత్సాహం.
"నువ్వు దుప్పటి కప్పుకొని CBN పచ్చ videos చూడటానికే సరిపోదేమోగా daily limit" నేను.
"నువ్వు మరీ మచ్చా, *****!" మిత్రుని అసహనం.
"అవన్నీ కాదు మచ్చా, let's focus, we were looking for some adventures" నా మార్గదర్శనం.
"ఇప్పుడు కాదు మచ్చా, రాజధానిలో ఉన్నపుడు adventures అంటే. మా friendగాడు ఒకడు ఉండేవాడు మచ్చా. మాంచి summerలో ప్రతివారం marketకి వెళ్లి కొనేవాడు మచ్చా సొరకాయ. కానీ, ఎప్పుడూ సొరకాయ కూర మాత్రం వండేవాడు కాదు మచ్చా roomలో. ఏమయిందిరా అంటే, ఎప్పటికప్పుడు ఏదోటి చెప్పేవాడు మచ్చా, పురుగు పట్టిందనో, చిన్నది కదా నేను officeకి వెళ్ళినప్పుడు ఒక్కణ్ణే వండుకొని తినేసాననో, కోస్తూ కింద పడేసాననో, ముదిరి పోయిందనో, ఇలాగా ఏదోటి చెప్పేవాడు. నాకేమో doubt వచ్చేది, వీడి వ్యవహారమేదో తేడాగా ఉందే కొంచెం అని. తర్వాత ఓ weekend మెత్తగా దువ్వి, encourage చేస్తే చెప్పాడు మచ్చా, వాడి summer scam. తల దగ్గర cut చేసి వాడుకునే వాడంట మచ్చా ఒంటరిగా ఉన్నపుడు relax అవ్వడానికి." case solve చేశాక media ముందుకొచ్చి చెప్పే CID DSP లాగా కళ్లు గర్వంతో మెరుస్తుండగా చెప్పాడు మా మిత్రుడు.
pin drop silenceలో, చేస్తున్న పని ఆపేసి మరీ వింటున్నాం మేమంతా. "F*** మచ్చా, truly original మచ్చా" Mehi కితాబు, glass పైకెత్తి. "Yes మచ్చా, it f***ing deserves a toast మచ్చా" అంతవరకూ silentగా ఉన్న BBTకూడా కదిలిపోయాడు episodeలోని creativityకి. "Good one రే" Shan నుంచికూడా compliments. ఇంక మిగిలింది నేనే అన్నట్లు అందరూ నావైపే చూస్తున్నారు నా response కోసం.
"ఏంటో మచ్చా, ఇలాంటి తుత్తర episodes అన్నింటిలోనూ, చెప్పేవాడి friend గాడే heroగా ఉంటాడు, it doesn't look like a coincidence to me" నా అనుమానం.
ఒక్కసారిగా అందరూ, భుజం మీదకి తలవాల్చి, దుబాయ్ శీను సినిమాలో రవితేజ లాగా "దొరికిపోయావ్ మచ్చా" అన్నట్లు మా మిత్రుని వంక చూసేసరికి, "obviously, it's an open secret" అని తేల్చేశాడు మా మిత్రుడు విజయ గర్వంతో నవ్వుతూ. "ఇంక బిర్యానీలు open చెయ్యండి. late అవుతోంది" అని తొందరపెట్టాడు.
"ఏదేమైనా మచ్చా, I like your curiosity, essential for a scientist, keep it up!" Shan genuine complimentకి తబ్బిబైపోయాడు మా మిత్రుడు.
"చెప్పానా, మనమిత్రుడు ఆటలో అరటిపండూ కాదు, పానకంలో పూడకా కాదురా భయ్, sittingలో సొరకాయ అని" పిల్లల అనుమానాన్ని నివృతి చేశాన్నేను.
"ఓహో, నీకీ adventure ముందే తెలుసా?" BBT ఆశ్చర్యం.
"నిన్ను నమ్మకూడదు మచ్చా, ఎప్పుడూ ఇలాగే ఇరికిస్తావ్, ****" మా మిత్రుని అక్షింతలు నాకు.
అదీ, సిట్టింగులో సొరకాయ story.