Sunday, March 21, 2010

కవితా..ఓ నా ప్రియ భవితా... !



కవితా..ఓ నా ప్రియ భవితా...అందుకో నా ఈ జ్యోత...!
నా ఈ కేకలతో, నీ కాకలు తీరవా.....?
నా కూర్పుల కైమోడ్పు నిను కరిగించలేదా,
లేక నా పదముల పాన్పున పవళించలేదా...?
నా పేర్పును ప్రేమించలేదా ..?
ఐనా
కవితా..ఓ నా ప్రియ భవితా...అందుకో నా ఈ జ్యోత..!

1 comment:

  1. కేకలు నొప్పివల్లనా లేక అవేదనవల్లనా? రోదన అని ఉంటే బావుంటుందేమో..

    ReplyDelete