Tuesday, April 6, 2010

తప్ప....!

నా లోపలి నన్ను నాకు పరిచయం చేసిన నీకు నేనేమిచ్చుకోను,
ఆ నన్ను తప్ప
నీ వాడు కాని ఆ నన్ను తెలుసుకొని, కలుసుకొని నేనేంచేయగలను,
నిన్ను స్మరించడం తప్ప
నువ్వింక నను మెచ్చవని, నన్నింక నీకిచ్చుకోలేనని తెలిసి నొచ్చుకోవదం తప్ప....!

2 comments:

  1. ఏం చేయగలను తనను అర్థం చేసుకోవడం తప్ప...
    ఏం చేయగలను, తనకై నిరీక్షించడం తప్ప...

    ReplyDelete