Wednesday, October 17, 2012

Man Vs. Himself : Being a Man


"రాగ రాహిత్యం" అని మనసు రోదించి నపుడల్లా,
కాదు కాదు, కేవలం "మోహపు Manifestation" అని మెదడు మొత్తుకుంటూనే ఉంది.
అదేంటో, ఎప్పుడూ ఏదీ గెలిచినట్లు అనిపించదు.

<ఒకానొకప్పుడు>
మనసు: ప్రపంచం మొత్తం జయించి తన పాదాల నలంకరించాలనుంది.
మెదడు: Just to feel the smoothness of her skin?
<------------->

----:   Isn't that being a Man ?

1 comment:

  1. అదేమిటీ... మనసు, మెదడు తడబడినట్లు కోరుకుంటున్నాయి!

    ReplyDelete