ఇదివరకే ఎన్నోసార్లు బాధించింది.
ఎన్నిసార్లు వచ్చిపోయినా, మరోమారు సంక్రమించదని పూచీ లేదు.
ఎందుకంటే, ఇది మనపై మనమే ఎక్కుపెట్టుకునే సుపరిచిత ప్రతిజీవి.
వింతేమిటంటే, ప్రతిరక్షకము కూడా సుపరిచితమే.
అయినా, ఏం చేయలేం. అలవాటైన అశక్తత; కదూ!
అవును, ఇదొక, టీకా, చికిత్స, ఏవీ లేని రోగం.
ఇంతకీ, ఆ రోగమేమిటంటారా?
ధూర్జటిని బాధించిన శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధార (సంపదలనెడి మెఱుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన, పాపములనెడి నీటిధార) నుంచి, Officeలోపని చేస్కుంటుండగా, ఉన్నట్లుండి ఇలాంటిదేదో రాసుకోవాలని పీడించే నా అన్యమనస్కత వరకూ, ఈ రోగాలు పలురకాలు.

No comments:
Post a Comment